{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"posani-krishna-murali-baalayya-palnaati-brahmanaayudu-sinimaa-ph","title_te":"Posani Krishna Murali: బాలయ్య ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం...","section":"సినిమా","status_line":"Posani Krishna Murali: బాలయ్య ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే… అసలు విషయం చెప్పిన పోసాని","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40080","date":"2026-07-27T11:34:48.000Z","title_te":"Posani Krishna Murali: బాలయ్య ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే… అసలు విషయం చెప్పిన పోసాని","body_te":"హీరో నందమూరి బాలకృష్ణ- బి. గోపాల్ కాంబినేషన్ లో సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు వచ్చాయి. అయితే ఇదే కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన పలనాటి బ్రహ్మానాయుడు సినిమా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxQYV9TZmhNX2h1V3dtcGtzdU5YYk5iSGZGbUpJcFhDWGlTcDdZYzhoaEtuSEllX2U0aG0zWjE5aHBrWDVLd3FwZDlLMjJfTm0yLUQyX2NTTzBXWjUtRWtnSWk1YVNPQ1lIa1RTdm1ua0FJQnVvRUpDZllTYk5IX1I1aTY1MUZpdXg2ejJ5RmVKTVV1TUNqa00xUFZHSC1VQUV4bmYtVDhsdmVzTHllb1ZJMzNvRm1aNFFrb1hGSDR1MjVmYkJWV2NlekIxVmcwS0xPdWdYOC130gHbAUFVX3lxTFBxQmYwVkpXbERjWml6RnA5Q1lvOXY2N25QTXNQcWc3VkxaaEdJMDRJLUhxRC11SE1sYi1pR21JS0pYSTZJWTZrVTRZRVNJcEd6MVMzT25hdFFRdXI0Z1BGVDJPTm5LQVVJcElsMDFaNFhoSFpSZnhLbS1PQ1BicjM1eXBTejlXUjdDa1dmN1J1ZnlWaHU1OGRIZjh4VnN5YzdEZ25hUG1ZZUhBUVRveWo5MTlBbmw4cDZHWlhWc3YyZHAxbmNpTEV4bXBWOG1PT3dpTmYyNlBPVzdiSQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/posani-krishna-murali-talks-about-balakrishna-palnati-brahmanayudu-movie-failure-1874818.html"}]}]}