{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poshakaala-vapar-haus-chepalu-samvatsaraaniki-18-kilolu-tinaalam","title_te":"పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..","section":"తాజా","status_line":"పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T12:05:26.761Z"},"facts":[],"events":[{"id":"event-48636","date":"2026-08-01T11:27:01.000Z","title_te":"పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి..","body_te":"చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), FAO సంయుక్తంగా వెల్లడించాయి. చేపలు ప్రోటీన్, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, అయోడిన్, విటమిన్ D వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయని, వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం అనేక మందికి ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/who-fish-consumption-guidelines-explained-is-18-kg-fish-per-year-necessary-for-good-health-1878498.html"}]}]}