{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"postuku-dairekt-retu-paathasaala-vidyaasaakhalo-vasoolla-parvam","title_te":"పోస్టుకు డైరెక్ట్ రేటు!.. పాఠశాల విద్యాశాఖలో వసూళ్ల పర్వం","section":"తాజా","status_line":"పోస్టుకు డైరెక్ట్ రేటు!.. పాఠశాల విద్యాశాఖలో వసూళ్ల పర్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T21:42:52.646Z"},"facts":[],"events":[{"id":"event-69357","date":"2026-08-13T20:40:28.000Z","title_te":"పోస్టుకు డైరెక్ట్ రేటు!.. పాఠశాల విద్యాశాఖలో వసూళ్ల పర్వం","body_te":"‘నేను సార్‌ పక్కనే ఉంటా.. ఆయనకు ఎంత చెబితే అంత.. నాలుగున్నర లక్షలిస్తే బదిలీ చేయిస్తా. డిప్యుటేషన్‌ కావాలంటే రెండు లక్షలు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కావాలన్నా పెట్టిస్తా. అయితే కాస్త ఖర్చవుతుంది,.. ఇది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ పేషీలోని ఓ ఉద్యోగి నడుపుతున్న దందా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/fixed-rates-for-posts-a-spree-of-extortion-in-the-school-education-department-2482887"}]}]}