{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"potaraaju-aahaaryamlo-lejamdaree-natudu-phast-luk-to-sreehariki","title_te":"పోతరాజు ఆహార్యంలో లెజండరీ నటుడు.. ఫస్ట్‌ లుక్‌తో శ్రీహరికి భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు !","section":"తాజా","status_line":"పోతరాజు ఆహార్యంలో లెజండరీ నటుడు.. ఫస్ట్‌ లుక్‌తో శ్రీహరికి భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు !","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70577","date":"2026-08-14T12:03:11.000Z","title_te":"పోతరాజు ఆహార్యంలో లెజండరీ నటుడు.. ఫస్ట్‌ లుక్‌తో శ్రీహరికి భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు !","body_te":"Dr. Srihari | నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/actors/bhairavakali-flix-banner-extends-birthday-wishes-to-the-legendary-actor-real-star-dr-srihari-depicted-in-the-attire-of-potharaju-2483358"}]}]}