{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"potettina-yuva-taramgam","title_te":"పోటెత్తిన యువ తరంగం","section":"తాజా","status_line":"పోటెత్తిన యువ తరంగం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T23:41:59.330Z"},"facts":[],"events":[{"id":"event-36065","date":"2026-07-24T23:31:09.000Z","title_te":"పోటెత్తిన యువ తరంగం","body_te":"ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి యువ తరంగం పోటెత్తింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/students-staged-a-massive-protest-at-dharna-chowk-indira-park-2461971"}]}]}