{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pothkapalli-potkapalli-oora-cheruvuku-bumga-poodchivesina-sthaan","title_te":"Pothkapalli | పోత్కపల్లి ఊర చెరువుకు బుంగ.. పూడ్చివేసిన స్థానికులు, అధికారులు","section":"తాజా","status_line":"Pothkapalli | పోత్కపల్లి ఊర చెరువుకు బుంగ.. పూడ్చివేసిన స్థానికులు, అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T10:41:19.761Z"},"facts":[],"events":[{"id":"event-46820","date":"2026-07-31T10:34:00.000Z","title_te":"Pothkapalli | పోత్కపల్లి ఊర చెరువుకు బుంగ.. పూడ్చివేసిన స్థానికులు, అధికారులు","body_te":"పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి ఊర చెరువుకు శుక్రవారం బుంగ పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. దీంతో తూము వద్ద పెద్ద బుంగపడి నీరంతా బయటికి వెళ్లిపోతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/breach-in-pothkapalli-village-tank-locals-and-officials-plug-the-gap-2468930"}]}]}