{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"potta-kovvu-karigimchi-baruvunu-taggimche-soopar-drimk-ee-brahma","title_te":"పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్.. ఈ బ్రహ్మాస్త్రం గురించి చాలా మందికి తెలియనే తెలియదు..","section":"తాజా","status_line":"పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్.. ఈ బ్రహ్మాస్త్రం గురించి చాలా మందికి తెలియనే తెలియదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T06:38:13.619Z"},"facts":[],"events":[{"id":"event-59951","date":"2026-08-08T06:17:38.000Z","title_te":"పొట్ట కొవ్వు కరిగించి, బరువును తగ్గించే సూపర్ డ్రింక్.. ఈ బ్రహ్మాస్త్రం గురించి చాలా మందికి తెలియనే తెలియదు..","body_te":"అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడేవారు ఆహార నియంత్రణతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా కడుపు నిండా కాకుండా పరిమిత మోతాదులో ఆహారం తీసుకోవడం, ఉప్పు-చక్కెర వినియోగాన్ని తగ్గించడం, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వంటి అలవాట్లు బరువు నియంత్రణకు సహాయపడతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/weight-loss-tips-diet-changes-portion-control-and-healthy-drink-for-better-weight-management-1883285.html"}]}]}