{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"potti-sreeraamulu-aamarana-niraahaara-deeksha-bhaarata-desa-chit","title_te":"పొట్టి శ్రీరాములు 'ఆమరణ నిరాహార దీక్ష' భారత దేశ చిత్రపటాన్నే మార్చేసింది.. ఇది ఇప్పటికీ రాజకీయాలను మార్చగలదా?","section":"తాజా","status_line":"పొట్టి శ్రీరాములు 'ఆమరణ నిరాహార దీక్ష' భారత దేశ చిత్రపటాన్నే మార్చేసింది.. ఇది ఇప్పటికీ రాజకీయాలను మార్చగలదా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T02:49:10.375Z"},"facts":[],"events":[{"id":"event-24085","date":"2026-07-18T02:29:20.000Z","title_te":"పొట్టి శ్రీరాములు 'ఆమరణ నిరాహార దీక్ష' భారత దేశ చిత్రపటాన్నే మార్చేసింది.. ఇది ఇప్పటికీ రాజకీయాలను మార్చగలదా?","body_te":"ఒక వ్యక్తి ఖాళీ కడుపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు చిత్రపటాన్ని మార్చేసింది.\"దేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై పొట్టి శ్రీరాములు ప్రభావం సామాన్యమైనది కాదు\" అని చరిత్రకారుడు రామచంద్ర గుహ రాశారు. మరి, అలాంటి ఉపవాస దీక్షలకు ఇప్పటికీ అంత శక్తి ఉందా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c62erj4e7dzo?at_medium=RSS&at_campaign=rss"}]}]}