{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"power-bill-karemt-billu-mee-peru-meedaku-maarchukovaalaa-jast-ro","title_te":"Power Bill: కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చుకోవాలా..? జస్ట్ రూ.25 కడితే చాలు.. ఆన్‌లైన్‌లో చాలా ఈజీ..","section":"తాజా","status_line":"Power Bill: కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చుకోవాలా..? జస్ట్ రూ.25 కడితే చాలు.. ఆన్‌లైన్‌లో చాలా ఈజీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T11:24:40.662Z"},"facts":[],"events":[{"id":"event-53557","date":"2026-08-04T11:01:46.000Z","title_te":"Power Bill: కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చుకోవాలా..? జస్ట్ రూ.25 కడితే చాలు.. ఆన్‌లైన్‌లో చాలా ఈజీ..","body_te":"కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చుకోవాలా.. చాలామందికి ఈ ప్రాసెస్ ఎలానో తెలియక దళారులను ఆశ్రయిస్తుంటారు. దళారులకు వేలకు వేలు అప్పగిస్తూ ఉంటారు. అయితే వారికి ఒక్క రూపాయి కూాడా ఇవ్వాల్సిన పని లేదు. మీరు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా సులువుగా మార్చుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-change-the-electricity-bill-to-your-name-in-telangana-online-for-just-25-1880674.html"}]}]}