{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"power-issues-karemt-samasyalapai-vidyut-saakha-adhikaarulanu-nil","title_te":"Power issues | కరెంట్‌ సమస్యలపై విద్యుత్‌ శాఖ అధికారులను నిలదీసిన సర్పంచులు","section":"తాజా","status_line":"Power issues | కరెంట్‌ సమస్యలపై విద్యుత్‌ శాఖ అధికారులను నిలదీసిన సర్పంచులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55395","date":"2026-08-05T12:18:26.000Z","title_te":"Power issues | కరెంట్‌ సమస్యలపై విద్యుత్‌ శాఖ అధికారులను నిలదీసిన సర్పంచులు","body_te":"Power issues | గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేశామని, ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్‌ను 10 గంటలకు పరిమితం చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sarpanches-questioned-current-officials-on-power-issues-in-shivampeta-limits-2474294"}]}]}