{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"power-vaatsap-lone-vidyut-samasyalapai-phiryaadu-cheyochchu-nemb","title_te":"Power: వాట్సప్‌లోనే విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు.. నెంబర్ ఇదే.. ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు..","section":"తాజా","status_line":"Power: వాట్సప్‌లోనే విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు.. నెంబర్ ఇదే.. ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T16:24:14.221Z"},"facts":[],"events":[{"id":"event-45681","date":"2026-07-30T16:12:29.000Z","title_te":"Power: వాట్సప్‌లోనే విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు.. నెంబర్ ఇదే.. ఒక్క మెస్సేజ్ చేస్తే చాలు..","body_te":"విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా.. ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసేవారు. కానీ ఇక నుంచి వాట్సప్ నుంచే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ వాట్సప్ సేవలను తీసుకొచ్చింది. ఈ మేరకు ఒక నెంబర్‌ను ప్రవేశపెట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/apcpdcl-launches-whatsapp-complaint-service-report-power-issues-24x7-1877088.html"}]}]}