{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"poyyi-muttimche-pane-ledu-atyamta-saktivamtamaina-vaanaa-kaalapu","title_te":"పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్.. తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ బాసూ","section":"తాజా","status_line":"పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్.. తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ బాసూ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T15:32:01.920Z"},"facts":[],"events":[{"id":"event-37359","date":"2026-07-25T15:15:49.000Z","title_te":"పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్.. తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ బాసూ","body_te":"ఈ రెసిపీకి పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఈ రసం తాగితే మళ్ళీ అదే చేయమని అడుగుతారు. పాత రోజుల్లో ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. మీరు ఈ చింత పండు నుంచి గుజ్జు వేరు చేసి రసం చేసుకుని తాగితే మాంసం కూరలు పనికిరావు. మీరు క మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/no-cooking-needed-pachi-pulusu-the-popular-telugu-monsoon-food-loved-across-andhra-pradesh-and-telangana-1873569.html"}]}]}