{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praajektulu-vaagdaanaalu-vaastavaalu","title_te":"ప్రాజెక్టులు.. వాగ్దానాలు.. వాస్తవాలు","section":"తాజా","status_line":"ప్రాజెక్టులు.. వాగ్దానాలు.. వాస్తవాలు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72553","date":"2026-08-15T20:55:21.000Z","title_te":"ప్రాజెక్టులు.. వాగ్దానాలు.. వాస్తవాలు","body_te":"కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బహుశా, దేశంలో ఈ ప్రాజెక్ట్‌ మీద జరుగుతున్నంత రాజకీయ ప్రేరేపిత చర్చ ఏ ప్రాజెక్టుపైనా జరుగలేదేమో! ఇలాంటి చర్చకు దగ్గరలో ఉన్నది సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌, పోలవరం ప్రాజెక్ట్‌. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ విషయంలో చర్చ ఎక్కువగా పర్యావరణ అంశాలు, ముంపు ప్రభావిత ఆదివాసీల మనుగడపై జరిగాయి. పర్యావరణ సమస్యలు దాటుకుని పోలవరం నిర్మాణం పనులు జరుగుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/the-ongoing-discussion-regarding-the-kaleshwaram-project-2484901"}]}]}