{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praanaala-meedaku-techchina-pilli-haaspital-lo-10-mamdi-kooleelu","title_te":"ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు.. ముగ్గురి పరిస్థితి విషమం!","section":"తాజా","status_line":"ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు.. ముగ్గురి పరిస్థితి విషమం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T18:24:58.943Z"},"facts":[],"events":[{"id":"event-88612","date":"2026-08-25T15:44:54.000Z","title_te":"ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు.. ముగ్గురి పరిస్థితి విషమం!","body_te":"సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అశుభమని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ చాలా మంది లాంటి వాటిని నమ్మరు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే అది నిజమనే నమ్మకం మీకు కలుగవచ్చు. అవును కూలీలతో వెళ్తొన్న ఓ ఆటుకు పిల్లి ఎదురురావడంతో అది అదుపుతప్పి బోల్తా పడంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది కూలీలు గాయపడ్డారు. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/khammam-road-accident-auto-overturns-after-cat-crosses-path-10-injured-in-vemsur-1896456.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxQNE9oTmh1VlQxajhxQ3BZaHlITWxpS0htdGp1dEFhN1c5Umlua0xlRzI1Snk3eGtKaTA4b2dLMjAyUnVSb25JOU9qSzBDVXptYjItbmdaaWpkaU1LTVp5YlJxeHRwWFVuQ09OOXVBZktheEtPeFlERW9NNUtWY0tUOEpNNmVTQTBRV2NnSGtjOGMxTVZTVTk0SXllNFpfWkZTd0E5Y29sTXBHd3F1QW1lYV9qSGJDX1NOUFFzQml6LUlqdTjSAcgBQVVfeXFMTndBN1Y4SmJfc3VGakZUeXY2UmRtQS1SUDNkbHE5ZDhHcXpPRnVvODMybkg1Rm5WRkJoWk94MFZCaWd0eGI2MXc2Yy1Ecnc5UGJWOUZYY0lyMTZBZDNycVNWU3lnclVxandINzNRaHZPUEVvM0d3VmpTQmFUVjlldWJqMmV0YXZUSm9mc0V6TzQtbjMySVF2bDJ0NENkZFBXWHdqa1FndnVBV2o1ZW9FaG5CcmkxZ01EZERCVGVfVThsd0JPc0p6X1c?oc=5"}]}]}