{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praanaalu-poyinaa-bhoomulivvam","title_te":"ప్రాణాలు పోయినా భూములివ్వం","section":"తాజా","status_line":"ప్రాణాలు పోయినా భూములివ్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T20:43:12.430Z"},"facts":[],"events":[{"id":"event-30648","date":"2026-07-21T20:03:40.000Z","title_te":"ప్రాణాలు పోయినా భూములివ్వం","body_te":"ప్రాణాలు పోయినా సారవంతమైన భూములు నిమ్జ్‌ ప్రాజెక్టుకు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని మామిడ్గి గ్రామ బాధిత రైతులు స్పష్టం చేశారు. నిమ్జ్‌ ప్రాజెక్టు అధికారులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామంలో నిరసన తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/farmers-said-that-they-would-not-part-with-their-lands-for-nimz-project-2458336"}]}]}