{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praanaalu-teestunna-bettimg-aan-lain-gems-maayalo-yuvata","title_te":"ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ మాయలో యువత","section":"తాజా","status_line":"ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ మాయలో యువత","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T21:51:31.635Z"},"facts":[],"events":[{"id":"event-29018","date":"2026-07-20T21:01:51.000Z","title_te":"ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ మాయలో యువత","body_te":"సికింద్రాబాద్‌ పరిధిలోని తిరుమలగిరిలో ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసైన 22 ఏళ్ల మణికంఠ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అక్రమ పద్ధతిలో నడుస్తున్న ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లలో నిర్వాహకులు ఏఐ సహకారాన్ని తీసుకుంటూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/youth-caught-in-the-web-of-deadly-online-betting-games-2457655"}]}]}