{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhas-gachchibaulilo-chaarminaar-seta-p-prabhaas-phaujee-shoot","title_te":"Prabhas | గచ్చిబౌలిలో చార్మినార్ సెట‌ప్‌.. ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌కు సాలిడ్ ప్లాన్!","section":"తాజా","status_line":"Prabhas | గచ్చిబౌలిలో చార్మినార్ సెట‌ప్‌.. ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌కు సాలిడ్ ప్లాన్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53274","date":"2026-08-04T07:51:12.000Z","title_te":"Prabhas | గచ్చిబౌలిలో చార్మినార్ సెట‌ప్‌.. ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌కు సాలిడ్ ప్లాన్!","body_te":"Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ఫౌజీ పై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో చార్మినార్ సెట్ నిర్మిస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/prabhas-movie-latest-update-viral-2472985"},{"outlet":"TeluguOne.com","url":"https://news.google.com/rss/articles/CBMilAFBVV95cUxPc21sNEJncXFvOUNpZXZ3RU5iQ2hKeER0Yk5Qci1ZWHJtdklrbGo4TEFiSTJrbjFMN3pmWDFsbDlQUE01dnFvaEtzb0tYREdhZGprS2liSVpDTGQ0dXlBSlFudlRqWUFhRDdfeHNJM3VJWmdkMFhzWmxvMU1FdWo0NldsVWdTN1ZCYjlnZ3lwWHRwWWxo?oc=5"}]}]}