{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhas-prabhaas-sinimaalo-natimchaalani-umdaa-ee-soopar-chaans","title_te":"Prabhas: ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. జస్ట్ ఇలా చేసేయండి","section":"తాజా","status_line":"Prabhas: ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. జస్ట్ ఇలా చేసేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T01:04:52.847Z"},"facts":[],"events":[{"id":"event-64240","date":"2026-08-11T00:59:13.000Z","title_te":"Prabhas: ప్రభాస్‌ సినిమాలో నటించాలని ఉందా? ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. జస్ట్ ఇలా చేసేయండి","body_te":"మీకు సినిమాల్లో నటించాలని ఉందా? అందులోనూ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వార్త. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2 చిత్ర బృందం క్యాస్టింగ్ కాల్ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/prabhas-kalki-2-makers-invites-auditions-for-aspiring-actors-full-details-here-1885389.html"}]}]}