{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhas-sister-sai-praseedha-lamdan-lo-vekeshan-emjaay-chestunna","title_te":"Prabhas Sister Sai Praseedha : లండన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ, చెల్లి.. ఫొటోలు..","section":"తాజా","status_line":"Prabhas Sister Sai Praseedha : లండన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ, చెల్లి.. ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:55:36.841Z"},"facts":[],"events":[{"id":"event-35504","date":"2026-07-24T12:20:57.000Z","title_te":"Prabhas Sister Sai Praseedha : లండన్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ, చెల్లి.. ఫొటోలు..","body_te":"ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి, చెల్లి సాయి ప్రసీద మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి లండన్ వెకేషన్ కి వెళ్లారు. సాయి ప్రసీద లండన్ లో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/prabhas-sister-sai-praseedha-uppalapati-shares-london-vacation-photos-sy-1114100.html"}]}]}