{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhas-spirit-kosam-prabhaas-samchalana-nirnayam-okka-shaat-lon","title_te":"Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..!","section":"తాజా","status_line":"Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T03:40:52.041Z"},"facts":[],"events":[{"id":"event-84241","date":"2026-08-23T03:30:12.000Z","title_te":"Prabhas | ‘స్పిరిట్’ కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం.. ఒక్క షాట్‌లోనూ డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్..!","body_te":"Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన ‘స్పిరిట్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ తన పాత్ర కోసం బాడీ డబుల్‌ను అసలు ఉపయోగించడం లేదని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పష్టం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/prabhas-took-sensational-decision-2491894"}]}]}