{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhutva-paathasaalala-vidyaarthula-kamte-mamtrula-kukkalake-me","title_te":"ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే.. మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు.. సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే","section":"తాజా","status_line":"ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే.. మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు.. సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80718","date":"2026-08-20T20:45:04.000Z","title_te":"ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే.. మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు.. సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే","body_te":"ప్రభుత్వ పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని, విద్యార్థుల కంటే మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు అందుతున్నాయని పేర్కొంటూ, మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ministers-dogs-get-better-facilities-abhijith-dipke-on-condition-of-govt-schools-in-latur-2489399"}]}]}