{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhutva-pathakaalapai-abaddhapu-prachaaraalu-maanukovaali","title_te":"ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి","section":"తాజా","status_line":"ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T16:10:54.700Z"},"facts":[],"events":[{"id":"event-82050","date":"2026-08-21T14:59:19.000Z","title_te":"ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి","body_te":"నవతెలంగాణ-ఆర్మూర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలపై బిఆర్ఎస్ అబద్దపు ప్రచారాలు మానుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు థోండి రమణ శుక్రవారం తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న నిరాధారమైన అబద్ధపు ఆరోపణలు సరికాదని అన్నారు. ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి పథకానికి చట్టబద్ధత కల్పించకపోవడం వల్లే నేడు హైకోర్టులో న్యాయపరమైన సమస్యలు తలెత్తితే.. అసలు ఈ పథకాలనే నిలిపివేస్తున్నారంటూ అబద్ధపు ప్రచారం చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై […] The post ప్రభుత్వ పథకాలపై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/false-propaganda-regarding-government-schemes-must-stop/"}]}]}