{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhutvaanni-prasnimchevaare-taarget","title_te":"ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే టార్గెట్‌","section":"తాజా","status_line":"ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే టార్గెట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73985","date":"2026-08-16T19:44:58.000Z","title_te":"ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే టార్గెట్‌","body_te":"నాడు అర్బన్‌ ‌నక్సల్‌నేడు దిమాగీ నక్సల్‌విమర్శకులను మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారు : మోడీ వ్యాఖ్యలపైసీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ ఆగ్రహంప్రధాని అబద్ధాలు చెప్తున్నారుయువతను ‘నక్సల్స్‌’గా చిత్రీకరించడం తగదుతీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు న్యూఢిల్లీ : ప్రధాని మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించిన ‘దిమాగీ నక్సల్‌’ పదంపై రాజకీయ దుమారం రేగింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే, ప్రభుత్వాన్ని విమర్శించే వారిని మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన […] The post ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే టార్గెట్‌ ","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/those-who-question-the-government-are-the-target/"}]}]}