{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhutvam-numchi-adiripoye-subhavaarta-takkuva-dharake-kamdipap","title_te":"ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?","section":"తాజా","status_line":"ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T16:24:03.587Z"},"facts":[],"events":[{"id":"event-53927","date":"2026-08-04T15:22:40.000Z","title_te":"ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?","body_te":"రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలిచేందుకు ఇటీవలే తక్కువ ధరకే బియ్యం విక్రయం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు త్వరలోనే నిత్యావసర సరుకైన కందిపప్పు, మంచి నూనె తక్కువ ధరకే ఇవ్వనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ap-govt-to-provide-toor-dal-and-cooking-oil-at-low-prices-minister-nadendla-manohar-1880840.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxNUm9lb3RmY0s1a0NCeWR3VzlmX1NhTG11dXpnbGpSUVFTUF96UGlHVlRSRlZQLTR0bndSWTQ3WGEyLWk5NmRUc1VWUlVxbGxIaWUwMzZNS3FXYl9xM253cVlNd3owajMzYzM2dEtRSEJ0MGtqR2hheFQtQVZxOVZvM2NpdTZkQmg5R1dtelRfVFQwaU53MUFvYVlpZndKMVVuRjZSRlJyTHR1MGlKOFQwLXFqYmJuZkQwTlU3X1FGNnVPS2RidFFtWWsxS3R2RElsQk040gHTAUFVX3lxTE1Sb2VvdGZjSzVrQ0J5ZHdXOWZfU2FMbXV1emdsalJRUVNQX3pQaUdWVFJGVlAtNHRud1JZNDdYYTItaTk2ZFRzVVZSVXFsbEhpZTAzNk1LcVdiX3EzbndxWU13ejBqMzNjMzZ0S1FIQnQwa2pHaGF4VC1BVnE5Vm8zY2l1NmRCaDlHV216VF9UVDBpTncxQW9hWWlmd0oxVW5GNlJGUnJMdHUwaUo4VDAtcWpiYm5mRDBOVTdfUUY2dU9LZGJ0UW1ZazFLdHZESWxCTTg?oc=5"}]}]}