{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prabhutvam-sekarimchina-bhoomulake-teedeeaar-mukhyamamtri-revamt","title_te":"ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి","section":"తాజా","status_line":"ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T18:56:48.852Z"},"facts":[],"events":[{"id":"event-57475","date":"2026-08-06T18:54:15.000Z","title_te":"ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి","body_te":"ప్రభుత్వం సేకరించిన భూములకే ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) అమలు చే యాలని, టీడీఆర్‌ ప్రక్రియ మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు ఆసారం లేకుండా పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలని స్పష్టంచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/cm-revanth-reddy-orders-transparent-online-tdr-system-2475704"}]}]}