{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prachaaraaniki-kotlu-yuvata-bhavitaku-tootlu","title_te":"ప్రచారానికి కోట్లు… యువత భవితకు తూట్లు","section":"తాజా","status_line":"ప్రచారానికి కోట్లు… యువత భవితకు తూట్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44209","date":"2026-07-29T20:39:39.000Z","title_te":"ప్రచారానికి కోట్లు… యువత భవితకు తూట్లు","body_te":"నీటి మీద రాతల్లా ప్రధాని ఇంటర్న్‌షిప్ పథకం లక్ష్యాలుఇంటర్న్‌లపై చేసిన వ్యయంతో సమానంగా ప్రకటనలపై ఖర్చుఐదేండ్లలో కోటి మందికి అవకాశమంటూ హామీ.. రెండేండ్లలో 2.97 లక్షల మందికే పరిమితం\u0019రూ.63 వేల కోట్లలో రూ.123.7 కోట్లే ఖర్చు\u0019తక్కువ స్టైపెండ్, ఉద్యోగ హామీ లేకపోవడం, దూర ప్రాంతాల్లో పోస్టింగులతో భారీ డ్రాపౌట్లు\u0019‘ఆర్టీఐ’ ద్వారా వెలుగులోకి అనేక వాస్తవాలున్యూఢిల్లీ :2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం యువతలో పెరిగిన నిరుద్యోగ ఆందోళనను తగ్గించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ప్రధానమంత్రి […] The post ప్రచారానికి కోట్లు… యువత భవితకు తూట్లు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/crores-spent-on-publicity-a-blow-to-the-youths-future/"}]}]}