{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prachaaram-kosame-reshan-kaardulapai-photolu-kaamgres-prabhutva","title_te":"ప్రచారం కోసమే రేషన్‌ కార్డులపై ఫొటోలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్‌","section":"తాజా","status_line":"ప్రచారం కోసమే రేషన్‌ కార్డులపై ఫొటోలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T19:54:44.577Z"},"facts":[],"events":[{"id":"event-73967","date":"2026-08-16T19:18:36.000Z","title_te":"ప్రచారం కోసమే రేషన్‌ కార్డులపై ఫొటోలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ దాసోజు ఫైర్‌","body_te":"సొంత రాజకీయ ప్రచారం కోసం కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. రేషన్‌ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల ఫొటోలు ముద్రించడాన్ని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో వ్యతిరేకించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/mlc-dasoju-lashes-out-at-the-congress-govt-alleging-that-photos-on-ration-cards-are-merely-for-publicity-2485612"}]}]}