{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pradeep-rawat-telugimti-ammaayini-vivaaham-chesukunna-vilakshana","title_te":"Pradeep Rawat | తెలుగింటి అమ్మాయిని వివాహం చేసుకున్న విలక్షణ నటుడు..ఆయ‌న‌ వ్యక్తిగత జీవితం గురించి తెలుసా?","section":"తాజా","status_line":"Pradeep Rawat | తెలుగింటి అమ్మాయిని వివాహం చేసుకున్న విలక్షణ నటుడు..ఆయ‌న‌ వ్యక్తిగత జీవితం గురించి తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T04:27:57.669Z"},"facts":[],"events":[{"id":"event-54635","date":"2026-08-05T03:30:01.000Z","title_te":"Pradeep Rawat | తెలుగింటి అమ్మాయిని వివాహం చేసుకున్న విలక్షణ నటుడు..ఆయ‌న‌ వ్యక్తిగత జీవితం గురించి తెలుసా?","body_te":"Pradeep Rawat | భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు. 74 ఏళ్ల వయసులో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pradeep-rawat-family-details-2473955"}]}]}