{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pradhaan-nu-tolagimchi-pradhaanini-kaapaadaaru-kemdrampai-akhile","title_te":"ప్రధాన్‌ను తొలగించి ప్రధానిని కాపాడారు.. కేంద్రంపై అఖిలేశ్‌ చురకలు","section":"తాజా","status_line":"ప్రధాన్‌ను తొలగించి ప్రధానిని కాపాడారు.. కేంద్రంపై అఖిలేశ్‌ చురకలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42406","date":"2026-07-28T20:15:01.000Z","title_te":"ప్రధాన్‌ను తొలగించి ప్రధానిని కాపాడారు.. కేంద్రంపై అఖిలేశ్‌ చురకలు","body_te":"కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా వ్యవహారంపై సమాజ్‌వాదీపార్టీ(ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మంగళవారం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/akhilesh-yadav-lashed-out-at-the-government-on-tuesday-over-the-issue-of-dharmendra-pradhan-resignation-2465933"}]}]}