{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pradhaan-raajeenaamaa-anamtaram-aamdolanakaarulapai-daadulu","title_te":"ప్రధాన్‌ రాజీనామా అనంతరం ఆందోళనకారులపై దాడులు","section":"తాజా","status_line":"ప్రధాన్‌ రాజీనామా అనంతరం ఆందోళనకారులపై దాడులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42435","date":"2026-07-28T19:55:09.000Z","title_te":"ప్రధాన్‌ రాజీనామా అనంతరం ఆందోళనకారులపై దాడులు","body_te":"ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల ముగింపు అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో ఆందోళనలు అధికారికంగా ముగిసినప్పటికీ, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు తీవ్ర రూపం దాల్చాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/attacks-on-protesters-following-the-prime-minister-resignation-2465886"}]}]}