{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pradhaani-modee-saitam-prasamsimchina-mana-aadivaasee-laddoo-tim","title_te":"ప్రధాని మోదీ సైతం ప్రశంసించిన మన ఆదివాశీ లడ్డూ.. తింటే ఎంత బలమో..","section":"తాజా","status_line":"ప్రధాని మోదీ సైతం ప్రశంసించిన మన ఆదివాశీ లడ్డూ.. తింటే ఎంత బలమో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80969","date":"2026-08-21T02:44:54.000Z","title_te":"ప్రధాని మోదీ సైతం ప్రశంసించిన మన ఆదివాశీ లడ్డూ.. తింటే ఎంత బలమో..","body_te":"ఆదిలాబాద్ ఆదివాసి మహిళలు తయారు చేసిన ఈ ఆరోగ్య లడ్డును ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇప్ప పూలు, వేరుశనగలు, నువ్వులతో కూడిన ఈ లడ్డు ఎముకలను దృఢపరుస్తుంది, రక్తాన్ని పెంచుతుంది. నిద్రకు సహాయపడుతుంది. రుచికరమైన, సులువుగా తయారు చేసుకోగలిగే ఈ పోషకమైన ఆహారం అన్ని వయస్సుల వారికీ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/pm-modi-praises-adilabad-mahua-laddu-boost-health-bones-sleep-naturally-1892901.html"}]}]}