{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pragya-jaiswal-navvuto-kattipadestunna-pragyaa-jaisvaal-nayaa-ka","title_te":"Pragya Jaiswal | నవ్వుతో కట్టిపడేస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌.. నయా కాస్ట్యూమ్స్‌ చూశారా..?","section":"తాజా","status_line":"Pragya Jaiswal | నవ్వుతో కట్టిపడేస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌.. నయా కాస్ట్యూమ్స్‌ చూశారా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45485","date":"2026-07-30T12:58:37.000Z","title_te":"Pragya Jaiswal | నవ్వుతో కట్టిపడేస్తున్న ప్రగ్యా జైశ్వాల్‌.. నయా కాస్ట్యూమ్స్‌ చూశారా..?","body_te":"Pragya Jaiswal | సెలబ్రిటీ, ఫ్యాషన్ స్టైలిష్ట్‌ నటాషా బోత్రా అండ్ టీం డిజైన్ చేసిన ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో హొయలు పోయింది ప్రగ్యాజైశ్వాల్‌ . బ్లూ అండ్‌ వైట్ చారలతో డిజైన్ చేసిన డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pragya-jaiswal-grabbing-the-attension-of-netizens-with-new-look-2467926"}]}]}