{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praharee-leka-pareshaan","title_te":"ప్రహరీ లేక పరేషాన్!","section":"తాజా","status_line":"ప్రహరీ లేక పరేషాన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T21:50:43.376Z"},"facts":[],"events":[{"id":"event-74053","date":"2026-08-16T20:16:28.000Z","title_te":"ప్రహరీ లేక పరేషాన్!","body_te":"మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ లేకుండా పోయింది. ప్రహరీలు లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు వర్షా కాలం కావడంతో విష సర్పాలు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. గేట్లు, గోడలు లేని చోట పశువులు యథేచ్ఛగా లోపలికి వస్తూ మొక్కలను తినేస్తున్నాయి. దొంగల భయమూ వెంటాడుతోంది. మండలంలో ప్రహరీలు లేని పాఠశాలల ఎన్నో ఉన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/lack-of-compound-walls-in-government-schools-of-kotagiri-puts-students-2485745"}]}]}