{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prahlad-joshi-naapai-umchina-na-mma-kaanni-nila-bettukumtaa-prah","title_te":"Prahlad Joshi | నాపై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా : ప్రహ్లాద్‌ జోషి","section":"తాజా","status_line":"Prahlad Joshi | నాపై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా : ప్రహ్లాద్‌ జోషి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T11:05:23.722Z"},"facts":[],"events":[{"id":"event-38580","date":"2026-07-26T10:56:39.000Z","title_te":"Prahlad Joshi | నాపై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటా : ప్రహ్లాద్‌ జోషి","body_te":"Prahlad Joshi | తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి (Education Minister) గా నియమితులైన ప్రహ్లాద్‌ జోషి (Pralhad Joshi) అన్నారు. ఆయ‌న విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎంతో వినయంతో ఈ బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/prahlad-joshi-takes-charge-as-education-minister-2-2463494"}]}]}