{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praivet-jaagalo-mee-bordulaa-bhoomi-onarlaku-noteesulivvakumdaa","title_te":"ప్రైవేట్‌ జాగలో మీ బోర్డులా.. భూమి ఓనర్లకు నోటీసులివ్వకుండా మీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారా?","section":"తాజా","status_line":"ప్రైవేట్‌ జాగలో మీ బోర్డులా.. భూమి ఓనర్లకు నోటీసులివ్వకుండా మీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42387","date":"2026-07-28T20:51:52.000Z","title_te":"ప్రైవేట్‌ జాగలో మీ బోర్డులా.. భూమి ఓనర్లకు నోటీసులివ్వకుండా మీ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తారా?","body_te":"చట్టపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్‌ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేరొంటూ హైడ్రా ఏర్పాటుచేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వాదనలు వినకుండా ఏకపక్షంగా బోర్డు ఏర్పాటుచేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/justice-vijaysen-reddy-orders-removal-of-the-board-within-24-hours-2466195"}]}]}