{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praivet-skoollapai-phiryaaduku-peees-seeemes-vidhaanam","title_te":"ప్రైవేట్‌ స్కూళ్లపై ఫిర్యాదుకు పీఎస్‌సీఎంఎస్‌ విధానం","section":"తాజా","status_line":"ప్రైవేట్‌ స్కూళ్లపై ఫిర్యాదుకు పీఎస్‌సీఎంఎస్‌ విధానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80620","date":"2026-08-20T19:17:20.000Z","title_te":"ప్రైవేట్‌ స్కూళ్లపై ఫిర్యాదుకు పీఎస్‌సీఎంఎస్‌ విధానం","body_te":"రాష్ట్రంలోని ప్రైవేట్‌ స్కూళ్లపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఆన్‌లైన్‌ ప్రైవేట్‌ స్కూల్‌ కైంప్లెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (పీఎస్‌సీఎంఎస్‌) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/pscms-system-for-complaints-against-private-schools-2489583"}]}]}