{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praiveteekaranato-prajalapaine-bhaaram","title_te":"ప్రైవేటీకరణతో ప్రజలపైనే భారం","section":"తాజా","status_line":"ప్రైవేటీకరణతో ప్రజలపైనే భారం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T20:40:56.902Z"},"facts":[],"events":[{"id":"event-28966","date":"2026-07-20T19:53:45.000Z","title_te":"ప్రైవేటీకరణతో ప్రజలపైనే భారం","body_te":"విద్యుత్‌రంగ ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని కేటీపీఎస్‌, బీటీపీఎస్‌ ఉద్యోగులు, టీజీపీఈజేఏసీ నేతలు, ఎన్‌పీడీసీఎల్‌ జిల్లా శాఖ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అదీగాక, ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థల సామర్థ్యం, భద్రత, ప్రజా ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటి దృష్ట్యా వైటీపీఎస్‌ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/electricity-employees-protest-continues-23rd-day-2457500"}]}]}