{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praivetu-paathasaalalapai-charyalu-teesukovaali-eaieseph","title_te":"ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్‌","section":"తాజా","status_line":"ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T14:14:26.411Z"},"facts":[],"events":[{"id":"event-5313","date":"2026-07-07T14:02:08.000Z","title_te":"ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్ఎఫ్‌","body_te":"న‌ల్ల‌గొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/action-must-be-taken-against-private-schools-aisf-2443834"}]}]}