{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"praja-vani-somavaaram-numchi-maaganoorulo-mamdala-sthaayilo-praj","title_te":"Praja Vani | సోమవారం నుంచి మాగనూరులో మండల స్థాయిలో ప్రజావాణి","section":"తాజా","status_line":"Praja Vani | సోమవారం నుంచి మాగనూరులో మండల స్థాయిలో ప్రజావాణి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69791","date":"2026-08-14T05:02:24.000Z","title_te":"Praja Vani | సోమవారం నుంచి మాగనూరులో మండల స్థాయిలో ప్రజావాణి","body_te":"Praja Vani | ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/narayanpet/narayanpet-district-praja-vani-to-be-held-in-mandal-level-from-monday-at-maganur-mpdo-office-2483112"}]}]}