{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajaa-darbaar-phiryaaduku-10-nelala-tarvaata-riplai","title_te":"ప్రజా దర్బార్‌ ఫిర్యాదుకు 10 నెలల తర్వాత రిప్లై","section":"తాజా","status_line":"ప్రజా దర్బార్‌ ఫిర్యాదుకు 10 నెలల తర్వాత రిప్లై","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T19:53:58.357Z"},"facts":[],"events":[{"id":"event-39045","date":"2026-07-26T19:18:21.000Z","title_te":"ప్రజా దర్బార్‌ ఫిర్యాదుకు 10 నెలల తర్వాత రిప్లై","body_te":"సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటే 10 నెలలకు అధికారులు బదులిచ్చారు. బాధితుడు నాంపల్లి గట్టయ్య కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన 8 కుటుంబాలకు 13 గుంటల భూమి ఉంది. రెండు గుంటలను కొందరు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారంటూ గట్టయ్య గతేడాది సెప్టెంబర్‌ 6న ఫిర్యాదు చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/praja-darbar-complaint-after-10-months-2463711"}]}]}