{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajaa-svaraaniki-padakomdemdlu","title_te":"ప్రజా స్వరానికి పదకొండేండ్లు","section":"తాజా","status_line":"ప్రజా స్వరానికి పదకొండేండ్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:57:30.442Z"},"facts":[],"events":[{"id":"event-47390","date":"2026-07-31T16:28:57.000Z","title_te":"ప్రజా స్వరానికి పదకొండేండ్లు","body_te":"ఒక పత్రిక అంటే కేవలం వార్తలను ముద్రించే కాగితం కాదు. అది సమాజానికి దిక్సూచి, ప్రజల సమస్యలకు ప్రతిధ్వని, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. అలాంటి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ పదకొండేండ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నవతెలంగాణ దినపత్రికకు హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, ఉద్యమాల చరిత్ర, శ్రమజీవుల సమస్యలు, రైతాంగం, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత, దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలవాలనే లక్ష్యంతో […] The post ప్రజా స్వరానికి పదకొండేండ్లు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/eleven-years-of-public-voice/"}]}]}