{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajaapaalana-kaadu-dopidee-domgala-paalana","title_te":"ప్రజాపాలన కాదు.. దోపిడీ దొంగల పాలన!","section":"తాజా","status_line":"ప్రజాపాలన కాదు.. దోపిడీ దొంగల పాలన!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T23:32:14.507Z"},"facts":[],"events":[{"id":"event-69429","date":"2026-08-13T22:55:37.000Z","title_te":"ప్రజాపాలన కాదు.. దోపిడీ దొంగల పాలన!","body_te":"కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, భూకబ్జాదారుల దోపిడీ పాలన అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడుతున్నవాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/jajula-srinivas-goud-sensational-on-malreddy-rangareddy-land-kabjas-2482959"}]}]}