{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajaasevalo-daaktar-chalmaareddi-gaari-sevalu-maruvalenivi","title_te":"ప్రజాసేవలో డాక్టర్ చల్మారెడ్డి గారి సేవలు మరువలేనివి","section":"తాజా","status_line":"ప్రజాసేవలో డాక్టర్ చల్మారెడ్డి గారి సేవలు మరువలేనివి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T06:48:47.279Z"},"facts":[],"events":[{"id":"event-90893","date":"2026-08-27T06:14:57.000Z","title_te":"ప్రజాసేవలో డాక్టర్ చల్మారెడ్డి గారి సేవలు మరువలేనివి","body_te":"నవతెలంగాణ వనపర్తి వైద్య వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు అందించిన సేవలతో డాక్టర్ చల్మారెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆయన మృతి వనపర్తి ప్రాంత ప్రజలకు, వైద్య రంగానికి తీరని లోటన్నారు. గురువారం ఉదయం వనపర్తిలోని డాక్టర్ చల్మారెడ్డి స్వగృహానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆయన చల్మారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డాక్టర్ చల్మారెడ్డి ఎంతో సేవా […] The post ప్రజాసేవలో డాక్టర్ చల్మారెడ్డి గారి సేవలు మరువలేనివి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/dr-chalmareddys-services-in-public-service-are-unforgettable/"}]}]}