{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajaavaanilo-paalgomtunna-kimdisthaayi-udyogulu","title_te":"ప్రజావాణిలో పాల్గొంటున్న కిందిస్థాయి ఉద్యోగులు","section":"తాజా","status_line":"ప్రజావాణిలో పాల్గొంటున్న కిందిస్థాయి ఉద్యోగులు","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T11:33:50.005Z"},"facts":[],"events":[{"id":"event-28283","date":"2026-07-20T11:12:02.000Z","title_te":"ప్రజావాణిలో పాల్గొంటున్న కిందిస్థాయి ఉద్యోగులు","body_te":"ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ సింగరేణి మండల అధికార యంత్రాంగం పెడచెవిన పెడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/lower-level-employees-participating-in-prajavaani-2456993"}]}]}