{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajaavyatireka-oppamdaalu-raddu-chesedaakaa-poraatam-es-keem","title_te":"ప్రజావ్యతిరేక ఒప్పందాలు రద్దు చేసేదాకా పోరాటం: ఎస్‌కేఎం","section":"తాజా","status_line":"ప్రజావ్యతిరేక ఒప్పందాలు రద్దు చేసేదాకా పోరాటం: ఎస్‌కేఎం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T22:04:20.764Z"},"facts":[],"events":[{"id":"event-32590","date":"2026-07-22T20:54:18.000Z","title_te":"ప్రజావ్యతిరేక ఒప్పందాలు రద్దు చేసేదాకా పోరాటం: ఎస్‌కేఎం","body_te":"రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న భారత్‌ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్‌- అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/skm-protests-against-trump-modi-agreements-2459703"}]}]}