{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajala-gumdello-peddi-saasvatam-emtakaalam-batikaamannadi-kaadu","title_te":"ప్రజల గుండెల్లో ‘పెద్ది’ శాశ్వతం.. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికామన్నదే ముఖ్యం","section":"తాజా","status_line":"ప్రజల గుండెల్లో ‘పెద్ది’ శాశ్వతం.. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికామన్నదే ముఖ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64042","date":"2026-08-10T20:23:37.000Z","title_te":"ప్రజల గుండెల్లో ‘పెద్ది’ శాశ్వతం.. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎట్లా బతికామన్నదే ముఖ్యం","body_te":"నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ధన్యజీవి అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో సోమవారం నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. పెద్ది చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/peddi-sudarshan-reddy-was-a-blessed-soul-says-ktr-2479752"}]}]}