{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajalaku-saapamgaa-22e-seeniyar-jarnalist-ke-raamachamdramoorti","title_te":"ప్రజలకు శాపంగా 22ఏ.. సీనియర్‌ జర్నలిస్ట్‌ కే రామచంద్రమూర్తి","section":"తాజా","status_line":"ప్రజలకు శాపంగా 22ఏ.. సీనియర్‌ జర్నలిస్ట్‌ కే రామచంద్రమూర్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T19:53:48.196Z"},"facts":[],"events":[{"id":"event-65771","date":"2026-08-11T19:22:09.000Z","title_te":"ప్రజలకు శాపంగా 22ఏ.. సీనియర్‌ జర్నలిస్ట్‌ కే రామచంద్రమూర్తి","body_te":"రాష్ట్రంలో ప్రజల భూములను ఇష్టానుసారంగా 22ఏలో చేర్చి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీనియర్‌ జర్నలిస్ట్‌ కే రామచంద్రమూర్తి పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం 22ఏపై ఓ టీవీ చానల్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/senior-journalist-k-ramachandra-murthy-stated-that-the-govt-is-causing-hardship-to-the-people-by-arbitrarily-including-their-lands-in-the-22-a-list-2480700"}]}]}