{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajalamtaa-samtoshamgaa-umdaali","title_te":"ప్రజలంతా సంతోషంగా ఉండాలి","section":"తాజా","status_line":"ప్రజలంతా సంతోషంగా ఉండాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50686","date":"2026-08-02T20:56:49.000Z","title_te":"ప్రజలంతా సంతోషంగా ఉండాలి","body_te":"గ్రామ దేవతల దయతో పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మతల్లి బోనాల ఊరేగింపు నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sunitha-laxma-reddy-said-that-everyone-should-be-happy-2471220"}]}]}