{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajalanu-cheemala-ni-piliche-jadjeelu-vastaaru","title_te":"ప్రజలను ‘చీమల’ని పిలిచే జడ్జీలు వస్తారు","section":"తాజా","status_line":"ప్రజలను ‘చీమల’ని పిలిచే జడ్జీలు వస్తారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49140","date":"2026-08-01T19:30:17.000Z","title_te":"ప్రజలను ‘చీమల’ని పిలిచే జడ్జీలు వస్తారు","body_te":"సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల ఎంపిక వెనుక గల కారణాలను వెల్లడించడానికి సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలను ‘చీమలు’ అనే వ్యక్తులు న్యాయవ్యవస్థలోకి ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/judge-ujjal-bhuyan-raises-concerns-over-lack-of-transparency-in-collegium-system-2470307"}]}]}