{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prajalu-keseeaar-naayakatvaanni-korukumtunnaaru-emmelye-kaaleru","title_te":"ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌","section":"తాజా","status_line":"ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T13:13:12.201Z"},"facts":[],"events":[{"id":"event-65330","date":"2026-08-11T12:21:00.000Z","title_te":"ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌","body_te":"ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, భూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అంబర్‌పేట ఎమెల్యే కాలేరు వెంకటేశ్‌ ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/mla-kaleru-venkatesh-said-that-the-people-desire-kcr-leadership-2480352"}]}]}